Monday, November 10, 2008

అమ్మ

I felt like posting the same post which I've written in my other blog here also. It is all about mother. A wonderful description in Telugu.

ఎందుకో ఈ రోజు అమ్మ గురించి రాయాలనపడింధి. అందుకే అది కూడా తెలుగులో మొదలు పెట్టాను. నేను వై యస్ జయమ్మ గారి కుమార్తె రాసిన పుస్తకం ఆడియో వింటున్నాను. దాని ప్రారంభంలో అమ్మ గురించి చెప్పారు. కనిపించని దెవునికి కనిపించే ప్రతిరూపమే అమ్మ. దేవునికి తన బిడ్డలపై ఉండే ప్రేమను అమ్మ ప్రేమ ద్వారా చూపిస్తున్నాడు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. మధురాగానురాగాల తరగని మాట.